తెలంగాణ‌లో భారీగా పెరుగుతున్న క‌రోనా కేసులు... కొత్త‌గా 3557 కేసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ‌లో భారీగా పెరుగుతున్న క‌రోనా కేసులు... కొత్త‌గా 3557 కేసులు!

Telangana registers 3557 new corona cases
  • 24 గంటల్లో కోలుకున్న వారు 1,773 మంది
  • రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురి మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 24,253
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,557 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1474 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,18,196కి చేరుకున్నాయి. వీరిలో 6,89,878 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,065 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,253 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 96.06 శాతంగా ఉంది.  
Telangana
Corona Virus
Updates

More Telugu News