అందరూ సంక్రాంతి జరుపుకుంటుంటే, ఆ ఇంట్లో చీకట్లు కమ్ముకున్నాయి: వర్ల రామయ్య
- ముఖ్యమంత్రి గారూ.. మీ పాలనలో హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయి
- అధికారపార్టీ అహంకారానికి ఒక కుటుంబం పల్నాడులో బలైంది
- ప్రశాంతంగా వుండే గ్రామాలను రాజకీయ కక్షా కేంద్రాలుగా మార్చారు
- ఇదేనా రాజన్న రాజ్యం, మీరే ఆలోచించండి
'ముఖ్యమంత్రి గారూ... మీ పాలనలో హత్యా రాజకీయాలు పెరిగి పోతున్నాయి. అధికార పార్టీ అహంకారానికి ఒక కుటుంబం పల్నాడులో బలైంది. అందరూ సంక్రాంతి జరుపుకుంటుంటే, ఆ ఇంట్లో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రశాంతంగా వుండే గ్రామాలను రాజకీయ కక్షా కేంద్రాలుగా మార్చారు. ఇదేనా రాజన్న రాజ్యం, మీరే ఆలోచించండి' అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.