మేం కోరుతున్నది కూడా అదే కదా!: రఘురామ రాజీనామా వార్తలపై సజ్జల
- రఘురామ రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తే ఎవరేంటో తేలుతుంది
- జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు చకోర పక్షిలా ఎదురుచూస్తున్నారు
- పొత్తు కోసం వన్‌సైడ్ ప్రేమను ప్రదర్శిస్తున్నారు
అలాగే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైనా సజ్జల విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం చంద్రబాబు పరితపించిపోతున్నారని, చకోర పక్షిలా ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. పొత్తు కోసం వన్‌సైడ్ ప్రేమను ప్రదర్శిస్తున్నారని అన్నారు. చంద్రబాబు కుప్పంలో చేసిన వ్యాఖ్యలతోనే ఈ విషయం బయటపడిందని అన్నారు.