సినిమా టికెట్ల సమస్య అందరు నిర్మాతలది కాదు: రోజా
- టికెట్ల ధరలు ఒకే రకంగా ఉంటేనే పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగం
- భారీ బడ్జెట్ నిర్మాతలు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
- బీజేపీ, టీడీపీ ఎన్ని అబద్ధాలు చెప్పినా జగన్ కు ఏమీ కాదు
ఇక రాష్ట్రంలో వైద్య సదుపాయాలను పెంచేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. బీజేపీ, టీడీపీ నేతలు ఎన్ని అబద్ధాలు చెప్పినా జగన్ కు ఏమీ కాదని అన్నారు.