సినిమా టికెట్లపై ప్రభుత్వ పెత్తనమేంటి?: రామ్ గోపాల్ వర్మ
- ఏపీలో సినిమా టికెట్ల రేట్లు బాగా తగ్గింపు
- టాలీవుడ్ నుంచి నిరసన గళం
- టికెట్ రేట్లు నిర్మాతలు నిర్ణయిస్తారన్న వర్మ
ఓ వస్తువును ప్రైవేటు వ్యక్తులు ఉత్పత్తి చేసి, వినియోగదారుడికి అమ్మే క్రమంలో పన్నులు ప్రభుత్వానికే వెళతాయని, అయితే, ఇందులో ప్రభుత్వం ధరలు నిర్ణయించడం ఉండదని వర్మ వివరించారు. సినిమా టికెట్ల అంశానికి కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు.