మరోసారి యూపీలో అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమెరికాలా మార్చుతాం: గడ్కరీ
- యూపీలో భారీగా రోడ్లు వేయిస్తాం
- ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో రోడ్లు బాగుపడ్డాయి
- కొత్త రోడ్లు నిర్మించాం
- యూపీలోనూ ఈ అభివృద్ధి కొనసాగుతుంది
రాష్ట్రంలోని రోడ్లను అమెరికాలోని రోడ్లలా తీర్చి దిద్దుతామని అన్నారు. ఉత్తరప్రదేశ్ ను అమెరికాలా మార్చుతామని ఆయన చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో రోడ్లు బాగుపడ్డాయని, కొత్త రోడ్లు నిర్మించామని చెప్పారు. యూపీలోనూ ఈ అభివృద్ధి కొనసాగుతుందని ఆయన అన్నారు.