దక్షిణాఫ్రికా చేరుకున్న టీమిండియా క్రికెటర్లు
- ఈ నెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్
- కోహ్లీ నాయకత్వంలో సఫారీ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు
- ఫొటోలు పంచుకున్న బీసీసీఐ
ఈ నెల 26న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. భారత క్రికెట్లో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో, విదేశీ గడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ లో టీమిండియా ఆటతీరు ఎలా ఉంటుందోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.