11వ వికెట్ తీసిన అజాజ్.. అర్ధ సెంచరీ చేసి అవుటైన మయాంక్
- 62 పరుగులు చేసి అవుటైన మయాంక్
- మయాంక్‌తో వికెట్ల వేటను ప్రారంభించిన అజాజ్
- 350 పరుగులు దాటిన భారత్ ఆధిక్యం
భారత తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు నేలకూల్చిన అజాజ్‌కు ఇది 11వ వికెట్ కావడం గమనార్హం. పుజారా 47, గిల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 113 పరుగులు చేసి 376 పరుగుల ఆధిక్యంలో ఉంది.