దీక్షకు దిగిన వర్ల రామయ్య దంపతులు
- నేటి రాత్రి 8.30 గంటల వరకు కొనసాగింపు
- వైసీపీ నేతలు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారని విమర్శలు
- చంద్రబాబు కుటుంబానికి సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్
వైసీపీ నేతలు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడి కుటుంబానికి సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వర్ల రామయ్య దంపతుల దీక్షకు పలువురు టీడీపీ నేతలు మద్దతు తెలిపారు.