• 'ఇదిగో నా కూతురు!' అంటూ నటి ప్రగతి ఆసక్తికర పోస్టు
    Fri 21:22

    'ఇదిగో నా కూతురు!' అంటూ నటి ప్రగతి ఆసక్తికర పోస్టు

    • మెహ్రీన్ తో కలిసున్న ఫొటో పంచుకున్న ప్రగతి
    • రీల్ డాటర్ నుంచి రియల్ డాటర్ వరకు అంటూ క్యాప్షన్
    • తమ మధ్య అనుబంధం ఏర్పడిందంటూ వ్యాఖ్య  
    • సినిమాలు, సీరియళ్లలో ప్రగతి బిజీ
  • ఇక్కడో అద్భుతం జరిగింది... ఎవరూ చనిపోలేదు: నెతన్యాహు
    Sun 20:05

    ఇక్కడో అద్భుతం జరిగింది... ఎవరూ చనిపోలేదు: నెతన్యాహు

    • ఇరాన్ మిస్సైల్ దాడి జరిగిన అరాడ్ నగరాన్ని సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
    • ప్రాణనష్టం జరగకపోవడం అద్భుతమేనని వ్యాఖ్య
    • ఇరాన్ ప్రపంచ భద్రతకే ముప్పు అని తీవ్ర హెచ్చరిక
    • యూరప్‌పై దాడి చేసే సామర్థ్యం కూడా ఇరాన్‌కు ఉందని వెల్లడి
    • ఇరాన్‌పై కఠిన చర్యలకు ప్రపంచ దేశాలకు పిలుపు
  • రైతులకు శుభవార్త... రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    Sun 19:47

    రైతులకు శుభవార్త... రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

    • రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులు విడుదల
    • మొత్తం రూ. 9,000 కోట్లలో... తొలి విడతగా రూ. 3,590 కోట్లు విడుదల 
    • సోమవారం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు
    • ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు ఆపబోమని సీఎం రేవంత్ హామీ
    • పంట మార్పిడి అవసరమని రైతులకు సూచించిన ముఖ్యమంత్రి
  • హర్మూజ్ తెరిచే ఉంది... ట్రంప్ అల్టిమేటానికి ఇరాన్ కౌంటర్
    Sun 19:32

    హర్మూజ్ తెరిచే ఉంది... ట్రంప్ అల్టిమేటానికి ఇరాన్ కౌంటర్

    • 48 గంటల్లో హర్మూజ్ జలసంధి తెరవకుంటే దాడులంటూ ట్రంప్ హెచ్చరిక
    • ప్రపంచ చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపే పరిణామం
    • హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన
    • శత్రు దేశాల నౌకలు మినహా అన్నింటికీ ప్రవేశం ఉందని వెల్లడి
  • సైరన్ల మధ్యే జీవితం... ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితిపై ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ మాటలివి!
    Sun 19:22

    సైరన్ల మధ్యే జీవితం... ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితిపై ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ మాటలివి!

    • ఇజ్రాయెల్‌లో భయం, ఆందోళనల మధ్య ప్రజలు జీవిస్తున్నారన్న రెవిటల్ మోజెస్
    • క్షిపణుల దాడుల నుంచి తప్పించుకోవడానికి సైరన్ల మధ్యే బతుకుతున్నామని వెల్లడి
    • దాడుల సమయంలోనూ ఓ జంట బంకర్‌లో వివాహం చేసుకుని స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్య
  • అక్రమ ఫిషింగ్ బోట్లతో వేటను ఆపేయండి.. తమిళనాడు ప్రభుత్వానికి ఏపీ సర్కారు విజ్ఞప్తి
    Sun 19:02

    అక్రమ ఫిషింగ్ బోట్లతో వేటను ఆపేయండి.. తమిళనాడు ప్రభుత్వానికి ఏపీ సర్కారు విజ్ఞప్తి

    • ఏపీ సముద్ర జలాల్లో తమిళనాడు బోట్ల అక్రమ వేట
    • చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడుకు ఏపీ ప్రభుత్వ లేఖ
    • స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి ముప్పుగా మారిన వైనం
    • నెల్లూరులో పోలీసుల అదుపులో ఉన్న బోట్లను తీసుకెళ్లిన ఘటన
    • నిషిద్ధ పద్ధతులతో సముద్ర జీవులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన
  • రామ్ చరణ్ 'పెద్ది'లో మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్..?
    Sun 18:58

    రామ్ చరణ్ 'పెద్ది'లో మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్..?

    • చరణ్ 'పెద్ది' సినిమాలో ప్రత్యేక గీతంలో మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు ప్రచారం
    • ఇంకా అధికారికంగా స్పందించని చిత్ర బృందం
    • చివరి దశ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో శరవేగంగా ముందుకు 'పెద్ది'
  • చమురు, గ్యాస్ సరఫరాపై ఢిల్లీలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
    Sun 18:47

    చమురు, గ్యాస్ సరఫరాపై ఢిల్లీలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

    • పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
    • పెట్రోలియం, గ్యాస్, విద్యుత్, ఎరువుల సరఫరాపై ప్రధానంగా చర్చ
    • అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం
    • ఇప్పటికే 70% చమురు దిగుమతులు గల్ఫ్ యేతర దేశాల నుంచేనన్న అధికారులు
    • ఎల్‌పీజీ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టీకరణ
  • హైదరాబాదులో శ్లాబు కూలి ఇద్దరు ఎలక్ట్రీషియన్ల మృతి
    Sun 18:35

    హైదరాబాదులో శ్లాబు కూలి ఇద్దరు ఎలక్ట్రీషియన్ల మృతి

    • బేగంపేటలో అపార్ట్‌మెంట్ శ్లాబు కూలి ఇద్దరి మృతి
    • కరెంటు పని చేస్తుండగా ప్రమాదం.. ఇంటి యజమానికి తీవ్ర గాయాలు
    • ఇంటి యజమాని పరిస్థితి విషమం
  • అంగారక గ్రహంపై మెరుస్తున్న వస్తువు.. ఏమిటది?
    Sun 18:15

    అంగారక గ్రహంపై మెరుస్తున్న వస్తువు.. ఏమిటది?

    • అంగారకుడిపై మెరుస్తున్న సిలిండర్ ఆకారంలో ఓ వస్తువు గుర్తింపు
    • 2022లో ఈ ఫొటో తీసిన నాసా క్యూరియాసిటీ రోవర్ 
    • దీనిపై దర్యాప్తు చేయాలని హార్వర్డ్ శాస్త్రవేత్త లోయెబ్ డిమాండ్
    • ఇది మానవ నిర్మిత పరికరాలకు చెందిన శకలం కావొచ్చని అంచనా