హుషారుగా వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే రోజా... ఫొటోలు ఇవిగో!
- నవంబరు 17న రోజా పుట్టినరోజు
- క్రీడాపోటీలు నిర్వహిస్తున్న రోజా చారిటబుల్ ట్రస్టు
- పుత్తూరు మండలంలో వాలీబాల్ పోటీలు
- ప్రారంభించిన రోజా
తాను వాలీబాల్ ఆడిన సందర్భంగా ఫొటోలను రోజా సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా ఈ క్రీడా పోటీలు రోజా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
