తెలంగాణ రోజువారీ కరోనా కేసుల బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 38,373 కరోనా పరీక్షలు
- 171 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 58 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒక మరణం
- ఇంకా 4,126 మందికి చికిత్స
అదే సమయంలో 208 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,922 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,126 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,952కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.58 శాతానికి పడిపోయింది. జాతీయస్థాయిలో అది 1.3 శాతంగా ఉంది.
