ఏపీ రాజకీయాలపై వర్మ ట్వీట్!.
- జగన్ ను తీవ్ర పదజాలంతో దూషించిన పట్టాభి
- అట్టుడుకుతున్న ఏపీ రాజకీయం
- నాయకులు త్వరలోనే బాక్సింగ్, కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్న ఆర్జీవీ
ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే... త్వరలోనే ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్రసాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.