మోస్ట్ పాప్యులర్ హీరోయిన్ గా సమంత.. తెలుగు హీరోయిన్ల ర్యాంకులు ఇవిగో!
- కాజల్ అగర్వాల్ ను అధిగమించిన సమంత
- మూడో స్థానంలో అనుష్క
- ఏడో స్థానంలో పూజ హెగ్డే
మరోవైపు ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన సమంత ఇటీవలి కాలంలో పతాక శీర్షికల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్యతో విడిపోతోందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తొలుత ఆ వార్తలన్నీ పుకార్లుగానే అనుకున్నప్పటికీ... చివరకు అదే నిజమైంది. వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ఇద్దరూ ప్రకటించారు.