"వీళ్లే నా గుండె చప్పుళ్లు" అంటూ వీడియో పంచుకున్న పవన్ కల్యాణ్
- రాజకీయాల్లో తీవ్రత పెంచిన పవన్
- ఇటీవల ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగిన వైనం
- పవన్ సభ కోసం మోకాలి లోతు నీటిలో జనసైనికులు
- మీకు రుణపడి ఉంటానంటూ పవన్ భావోద్వేగం
దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. నా జన సైనికులు, నా గుండె చప్పుళ్లు అంటూ సగర్వంగా ప్రకటించారు. మీరు సమాజానికి సుస్థిరతను తెచ్చే యోధులు... మీకు నా కృతజ్ఞతలు, నేను మీకు రుణగ్రస్తుడిని అంటూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.