సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత.. తొలిసారి స్పందించిన సమంత తండ్రి
- తన మెదడు శూన్యంగా మారిపోయిందన్న తండ్రి జోసెఫ్
- ఈరోజు ఇన్స్టా ద్వారా మరోసారి స్పందించిన సమంత
- ప్రపంచాన్ని మార్చాలంటే ముందు తనను తాను మార్చుకోవాలని వ్యాఖ్య
మరోవైపు సమంత కూడా ఈరోజు ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ... ప్రపంచాన్ని మార్చాలంటే ముందు తనను తాను మార్చుకోవాలని చెప్పారు. తన పనులన్నీ తానే చేసుకోవాలని తెలిపింది. ప్రస్తుతం చేయాల్సిన పనులపై శ్రద్ధ పెట్టాలని, బద్దకాన్ని వదిలి బెడ్ పై నుంచి లేచి ముందుకు నడవాలని చెప్పింది.