కేటీఆర్ పరువునష్టం దావా: రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం
- డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలు
- కోర్టును ఆశ్రయించిన కేటీఆర్
- రేవంత్ పై పరువునష్టం దావా
- నేడు విచారణ జరిపిన కోర్టు
డ్రగ్స్ నేపథ్యంలో కొన్నిరోజుల కిందట రేవంత్ రెడ్డి స్పందిస్తూ, మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్టు చేయించుకుని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైట్ చాలెంజ్ విసిరారు. అందుకు దీటుగా బదులిచ్చిన కేటీఆర్, ఆపై రేవంత్ మీద పరువునష్టం దావా వేశారు.