'నాట్యం' రిలీజ్ డేట్ ఖరారు!
- 'నాట్యం' ప్రధానంగా నడిచే కథ
- ప్రధాన పాత్రలో సంధ్యారాజు
- దర్శకుడిగా రేవంత్ కోరుకొండ పరిచయం
- అక్టోబర్ 22వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. అక్టోబర్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సంధ్యారాజు ఈ సినిమాలో నటించడమే కాకుండా, ఈ సినిమా నిర్మాతగా కూడా ఆమె వ్యవహరించారు. కొరియోగఫీ .. కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా ఆమెనే చూసుకున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కమల్ కామరాజు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.