ఉత్తర కొరియా అధినేత కిమ్ స్లిమ్ లుక్... వీడియో ఇదిగో!
- ప్యాంగ్ యాంగ్ లో మిలిటరీ పరేడ్
- హాజరైన కిమ్
- 20 కేజీల బరువు తగ్గిన కిమ్
- హుషారుగా కనిపించిన వైనం
ఇంతకుముందు అధిక బరువుతో బాధపడిన కిమ్ అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ధూమపానంతోనూ ఆయన ఇబ్బందులపాలయ్యారు. కిమ్ జాంగ్ ఉన్న దాదాపు 20 కేజీలు బరువు తగ్గారని పొరుగుదేశం దక్షిణ కొరియా ప్రజాప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.