తెలంగాణలో మరో 405 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 84,262 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 67 కేసులు
- తాజాగా ముగ్గురి మృతి
- ఇంకా 7,093 మందికి చికిత్స
అదే సమయంలో 577 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,52,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,41,847 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,093 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,845కి చేరింది.
