దర్శకుడికి పెన్ కానుకగా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
- బాబీ దర్శకత్వంలో చిరంజీవి
- ఇవాళ బాబీ పుట్టినరోజు
- చిరును కలిసిన బాబీ
- ఆశీస్సులు అందజేసిన మెగాస్టార్
ఆ పెన్ అందుకున్న బాబీ ఆనందం అంతాఇంతా కాదు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో అందరితో పంచుకున్నారు. "మీ నుంచి అందుకున్న గిఫ్ట్ నాకెంతో ప్రత్యేకం సర్... మీకున్న కోట్లాదిమంది ఫ్యాన్స్ లో నేనూ ఒకడ్ని. ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీతో సినిమా తెరకెక్కించాలన్న నా కల నిజమైంది" అని వివరించారు.