Sat 17:08 ఈరోజు అడ్డుకున్నారు.. రేపు ఎలా అడ్డుకుంటారో చూస్తాం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వనరులను దోచుకోవడంలో వైసీపీ నేతలు తలమునకలై ఉన్నారు ఎన్జీటీ తీర్పు తర్వాత తవ్వకాలను మరింత ఎక్కువ చేశారు రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం, ఎన్జీటీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తాం Read full story
Sat 06:32 నీట్ పేపర్ లీకేజ్.. కీలక సూత్రధారి అరెస్ట్ పుణెకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణిని అదుపులోకి తీసుకున్న సీబీఐ కోచింగ్ క్లాసుల పేరుతో విద్యార్థులకు ప్రశ్నపత్రం లీక్ చేసినట్లు ఆరోపణలు ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి Read full story
Sat 06:24 మార్ష్ విధ్వంసం.. చెన్నైని చిత్తుగా ఓడించిన లక్నో సీఎస్కేపై 7 వికెట్ల తేడాతో లక్నో ఘనవిజయం 38 బంతుల్లో 90 పరుగులతో విధ్వంసం సృష్టించిన మిచెల్ మార్ష్ మూడు వికెట్లతో చెన్నైని దెబ్బతీసిన ఆకాశ్ సింగ్ కార్తీక్ శర్మ (71) పోరాటం వృథా ఈ ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం Read full story
Sat 06:04 బండి సంజయ్‌కు భారీ ఊరట.. ఆయనపై ఉన్న పోస్టులన్నీ తొలగించాలని కోర్టు ఆదేశం కేంద్రమంత్రి బండి సంజయ్‌కు అనుకూలంగా సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కుమారుడి పోక్సో కేసుతో ఆయన పేరును ముడిపెట్టొద్దని ఆదేశం సంబంధిత వీడియోలు, వార్తలను వెంటనే తొలగించాలని స్పష్టీకరణ గూగుల్, మెటా, ఎక్స్‌తో పాటు పలు మీడియా సంస్థలకు కోర్టు ఆదేశాలు ఉత్తర్వులు పాటించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరిక Read full story
Fri 22:39 రోజుకు ఒక మాత్ర చాలు.. వృద్ధాప్యం వెనక్కి! రోజూ మల్టీవిటమిన్ వాడకంతో వృద్ధాప్యం నెమ్మదిస్తుందని వెల్లడి రెండేళ్లలో నాలుగు నెలల వయసు తగ్గినట్టు అధ్యయనంలో గుర్తింపు వృద్ధుల డీఎన్ఏ ఆధారంగా మాస్ జనరల్ బ్రిగ్హామ్ సంస్థ పరిశోధన ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై మల్టీవిటమిన్ల ప్రభావంపై కొత్త ఆశలు నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన కీలక వివరాలు Read full story
Fri 22:29 రేపు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రేపు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి స్థానిక సమస్యలపై ప్రజలతో ముఖాముఖి చర్చలు పార్టీ శ్రేణులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్న బాబు Read full story
Fri 22:29 బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు హుటాహుటీన కరీంనగర్ నుంచి హైదరాబాద్ తరలింపు గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స స్టంట్ వేసి ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు Read full story
Fri 22:22 ఉద్యోగం వదిలేశాక నా స్వేచ్ఛ 11 నిమిషాలకే ఆవిరైపోయింది... ఓ ఆంట్రప్రెన్యూర్ వైరల్ వీడియో ఉద్యోగం వదిలేస్తే వచ్చే స్వేచ్ఛ 11 నిమిషాలేనన్న ఎంట్రప్రెన్యూర్ బాధ్యతలు, ఆందోళనతో అసలు కష్టాలు మొదలవుతాయని వెల్లడి మెహుల్ అగ్రవాల్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ నిర్ణయానికి చింతించడం లేదని, ఇష్టమైన పని చేస్తున్నానని స్పష్టీకరణ Read full story
Fri 22:10 పోలవరం నిర్వాసితులకు రూ.306 కోట్ల ప్యాకేజీ, ఇళ్ల తాళాలు అందించిన సీఎం చంద్రబాబు పోలవరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని తెలిపిన సీఎం చంద్రబాబు నిర్వాసితులకు నాలుగో విడతగా రూ.306 కోట్ల పరిహారం విడుదల 23 నెలల్లో నిర్వాసితులకు రూ.2,250 కోట్లు చెల్లించిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు సీఎం అయ్యాకే తమకు న్యాయం జరుగుతోందన్న నిర్వాసితులు 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ Read full story
Fri 22:05 పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి హైబ్రిడ్ మోడ్ లో మహానాడు: పల్లా శ్రీనివాసరావు ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు ఆయిల్ సంక్షోభం, పొదుపు చర్యల కారణంగా నిర్ణయం మినీ, పార్లమెంటరీ స్థాయి మహానాడులు రద్దు మంగళగిరిలో ముఖ్య నేతలు, క్లస్టర్లలో కార్యకర్తలు 1848 కేంద్రాల్లో స్క్రీన్ల ద్వారా వీక్షించే ఏర్పాట్లు Read full story