శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి
- ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్
- ఓ భూమి వ్యవహారంపై రెవెన్యూ కార్యాలయానికి రాక
- అధికారులతో మాట్లాడిన వైనం
- ఎన్టీఆర్ తో ఫొటోలకు పోటీలు పడిన ఉద్యోగులు
ఇక, ఎన్టీఆర్ శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చింది ఓ భూమి రిజిస్ట్రేషన్ కోసమని తెలుస్తోంది. గోపాలపురం గ్రామ పరిధిలో ఆరున్నర ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంపై ఎన్టీఆర్ రెవెన్యూ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం.