ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రెండో వన్డే: శ్రీలంకకు శుభారంభం అందించిన ఓపెనర్లు... దెబ్బతీసిన చహల్
    Tue 17:02

    రెండో వన్డే: శ్రీలంకకు శుభారంభం అందించిన ఓపెనర్లు... దెబ్బతీసిన చహల్

    • కొలంబోలో భారత్, శ్రీలంక రెండో వన్డే
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక
    • తొలి వికెట్ కు 77 రన్స్ జోడించిన ఆవిష్క, భానుక
    • చహల్ కు రెండు వికెట్లు.. ఓ వికెట్ తీసిన భువీ
    Read full story
  • నిప్పులకొలిమిలా ఆంధ్రప్రదేశ్... తూర్పుగోదావరిలో 48.3 డిగ్రీలతో సీజన్ రికార్డు
    Sun 19:28

    నిప్పులకొలిమిలా ఆంధ్రప్రదేశ్... తూర్పుగోదావరిలో 48.3 డిగ్రీలతో సీజన్ రికార్డు

    • తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు
    • రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు
    • మరో 3 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు తప్పవని ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక
    • సోమవారం 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల అంచనా
    • కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని వెల్లడి
    Read full story
  • యూకే వెళ్లాక తెలిసొచ్చింది.. భారత్‌లోని 11 సౌకర్యాలపై యువతి పోస్ట్ వైరల్
    Sun 19:15

    యూకే వెళ్లాక తెలిసొచ్చింది.. భారత్‌లోని 11 సౌకర్యాలపై యువతి పోస్ట్ వైరల్

    • యూకేలో ఉంటున్న భారత యువతి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్
    • భారత్‌లో సాధారణ సౌకర్యాలు విదేశాల్లో లగ్జరీ అని వెల్లడి
    • డెలివరీ, ఇంటి పని, రిపేర్ వంటి 11 అంశాలను పోల్చి వివరణ
    • యువతి అభిప్రాయంతో ఏకీభవిస్తున్న ఎన్నారైలు, నెటిజన్లు
    • విదేశాలకు వెళ్లాకే ఇండియా విలువ తెలుస్తుందంటూ కామెంట్ల వెల్లువ
    Read full story
  • జగన్ మళ్లీ సీఎం అవుతారని చంద్రబాబుకు భయం పట్టుకుంది: అంబటి రాంబాబు
    Sun 19:03

    జగన్ మళ్లీ సీఎం అవుతారని చంద్రబాబుకు భయం పట్టుకుంది: అంబటి రాంబాబు

    • కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్న అంబటి
    • అందుకే చంద్రబాబు వైసీపీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శ
    • చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణ
    Read full story
  • తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనానికి 30 గంటలు
    Sun 18:36

    తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనానికి 30 గంటలు

    • తిరుమలలో విపరీతమైన భక్తుల రద్దీ
    • శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం
    • బాట గంగమ్మ ఆలయం వరకు చేరిన క్యూలైన్లు
    • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు
    • నిన్న శనివారం 97 వేల మందికి పైగా స్వామివారి దర్శనం
    Read full story
  • మే 30న క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి: మల్లు రవి
    Sun 18:25

    మే 30న క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి: మల్లు రవి

    • పార్టీ క్యాడర్ అంతా కలిసి పనిచేయాలన్న మల్లు రవి
    • ప్రస్తుతం ఎమ్మెల్యే యశస్విని విదేశాల్లో ఉన్నారని వెల్లడి
    • ఇరు వర్గాల మధ్య సమస్యలను పరిష్కరిస్తామన్న రవి
    Read full story
  • బెంగాల్‌లో ఫాల్తా రీపోలింగ్‌లో బీజేపీ ఘనవిజయం... టీఎంసీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు
    Sun 18:16

    బెంగాల్‌లో ఫాల్తా రీపోలింగ్‌లో బీజేపీ ఘనవిజయం... టీఎంసీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు

    • లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందిన దేబాంగ్షు పండా
    • చరిత్రలో తొలిసారి నాలుగో స్థానానికి పడిపోయిన తృణమూల్ కాంగ్రెస్
    • డిపాజిట్లు కోల్పోయిన టీఎంసీ, కాంగ్రెస్ అభ్యర్థులు
    • అక్రమాల ఆరోపణలతో ఫల్టాలో రీపోలింగ్ నిర్వహించిన ఈసీ
    Read full story
  • ఎబోలాపై ఏపీ ప్రభుత్వం దృష్టి.. విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా
    Sun 18:07

    ఎబోలాపై ఏపీ ప్రభుత్వం దృష్టి.. విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా

    • ఆఫ్రికా దేశాల్లో వేగంగా పెరుగుతున్న ఎబోలా కేసులు
    • అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం
    • ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోడ్డు మార్గాలపై కూడా నిఘా
    Read full story
  • తలో చేయి వేసిన రాజస్థాన్ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ లక్ష్యం
    Sun 17:57

    తలో చేయి వేసిన రాజస్థాన్ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ లక్ష్యం

    • ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ స్కోరు
    • సమష్టి ప్రదర్శనతో 20 ఓవర్లలో 205 పరుగులు
    • ఏ ఒక్క బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయకపోయినా 200 దాటిన స్కోరు
    • ధ్రువ్ జురెల్ (38), జోఫ్రా ఆర్చర్ (32) కీలక ఇన్నింగ్స్‌లు
    • ముంబై ముందు 206 పరుగుల విజయ లక్ష్యం
    Read full story
  • ఆరోగ్యంగా ఉండాలా? మన పూర్వీకులు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే సరి!
    Sun 17:47

    ఆరోగ్యంగా ఉండాలా? మన పూర్వీకులు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే సరి!

    • ఆకలిగా లేనప్పుడు తినడం విషంతో సమానం అని చెప్పిన ఆయుర్వేదం
    • సరైన నిద్ర సగం రోగాలను నయం చేస్తుందని వెల్లడించిన పురాతన సూత్రం
    • ఏ ఆహారమైనా, ఏ పనైనా అతిగా చేయడం అనర్థదాయకమని హెచ్చరిక
    • శరీరానికే కాదు, మనసుకు కూడా స్నానం మేలు చేస్తుందన్న ఆయుర్వేద విజ్ఞానం
    • ఆందోళన అనారోగ్యాన్ని పెంచడమే కాకుండా వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV