ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకనే స్పందిస్తా: చంద్రబాబు
    Sat 13:11

    గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకనే స్పందిస్తా: చంద్రబాబు

    • బచావత్‌ ట్రైబ్యునల్‌కు, గెజిట్‌కు ఉన్న వ్యత్యాసాలను గుర్తించాల్సి ఉంది
    • వైసీపీ ప్రభుత్వం త‌ప్పించుకునే ప్రయత్నం చేస్తోంది
    • ఏపీ పట్ల సీఎం జగన్‌ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు
    • ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉంటాం
    Read full story
  • ఆ గుణాలే శ్రీరామరక్ష... రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్
    Fri 14:02

    ఆ గుణాలే శ్రీరామరక్ష... రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్

    • నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు
    • జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బాబాయ్ పవన్ కల్యాణ్
    • నటన పట్ల చరణ్ అంకితభావాన్ని, తపనను కొనియాడిన డిప్యూటీ సీఎం
    • కుటుంబ బంధాలకు విలువనిస్తూ, పెద్దలను గౌరవించడం చరణ్ గొప్ప లక్షణాలని ప్రశంస
    • చరణ్ మంచి గుణాలే అతడికి ఎల్లవేళలా శ్రీరామరక్ష అని పేర్కొన్న పవన్
    Read full story
  • ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు... మీ జేబుపై ప్రభావం చూపే అంశాలివే!
    Fri 13:56

    ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు... మీ జేబుపై ప్రభావం చూపే అంశాలివే!

    • ఏప్రిల్ 1 నుంచి దేశంలో అమల్లోకి రానున్న కొత్త ఆర్థిక, నియంత్రణ మార్పులు
    • రూ.12 లక్షల వార్షిక ఆదాయం వరకు సున్నా పన్ను ప్రయోజనం కల్పించే కొత్త విధానం
    • రైలు బయల్దేరడానికి 8 గంటల ముందు వరకు టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి రీఫండ్
    • వంటగ్యాస్, ఇతర ఇంధన ధరలు పెరిగే అవకాశం.. పలు బ్యాంకుల ఏటీఎం నిబంధనల్లో మార్పు
    • పాన్ కార్డు దరఖాస్తుకు పుట్టిన తేదీ రుజువుగా ఇకపై ఆధార్‌కు నో ఛాన్స్
    Read full story
  • భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
    Fri 13:39

    భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు

    • భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి సతీసమేతంగా హాజరైన సీఎం రేవంత్
    • స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ
    • ఆలయ విస్తరణలో భాగంగా రూ.351 కోట్ల పనులకు శంకుస్థాపన
    • మూడు దశల్లో రూ.586 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు
    Read full story
  • యూఏఈని ముంచెత్తిన చివరి విడత భారీ వర్షాలు.. వీడియో ఇదిగో!
    Fri 13:32

    యూఏఈని ముంచెత్తిన చివరి విడత భారీ వర్షాలు.. వీడియో ఇదిగో!

    • శనివారం నుంచి వాతావరణం కుదుటపడనుందని ప్రకటన
    • జనజీవనం అస్తవ్యస్తం.. విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం
    • ఈ సీజన్‌లో ఇదే చివరి భారీ వర్షమని నిపుణుల అంచనా
    Read full story
  • అస్సలు గుర్తుపట్టలేకపోయా.. రోహిత్ కొత్త లుక్‌పై నీతా అంబానీ ఆశ్చర్యం!
    Fri 13:15

    అస్సలు గుర్తుపట్టలేకపోయా.. రోహిత్ కొత్త లుక్‌పై నీతా అంబానీ ఆశ్చర్యం!

    • చూడటానికి యంగ్ బాయ్‌లా ఉన్నావంటూ ప్రశంస
    • ఐపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ క్యాంపులో ఘటన
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
    Read full story
  • విజయ్, త్రిషలపై వ్యాఖ్యల దుమారం.. క్లారిటీ ఇచ్చిన సముద్రఖని
    Fri 13:09

    విజయ్, త్రిషలపై వ్యాఖ్యల దుమారం.. క్లారిటీ ఇచ్చిన సముద్రఖని

    • ఒక పెళ్లి వేడుకలో కలిసి కనిపించిన విజయ్, త్రిష
    • వ్యక్తిగత విషయాలను ఇలా బహిరంగపరచాలా అన్న సముద్రఖని
    • వైరల్ అయిన సముద్రఖని వీడియో
    • తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారన్న సముద్రఖని
    Read full story
  • శివుడినంటూ మహిళపై అత్యాచారం.. ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసిన దొంగ బాబా
    Fri 13:08

    శివుడినంటూ మహిళపై అత్యాచారం.. ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసిన దొంగ బాబా

    • తాను శివుడి అవతారమని నమ్మించి మహిళపై అత్యాచారం
    • ఫేస్‌బుక్‌లో పరిచయమై.. మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం
    • ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులు
    • మరో బాబా అరెస్టుతో ధైర్యం తెచ్చుకుని ఫిర్యాదు చేసిన బాధితురాలు
    Read full story
  • అయోధ్యలో అద్భుతం: బాలరాముడి నుదుటిపై 'సూర్య తిలకం'
    Fri 13:05

    అయోధ్యలో అద్భుతం: బాలరాముడి నుదుటిపై 'సూర్య తిలకం'

    • సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు నుదుటిపై ప్రసరించిన సూర్య కిరణాలు
    • అద్దాలు, కటకాల వ్యవస్థతో ఈ ఘట్టాన్ని సాకారం చేసిన శాస్త్రవేత్తలు
    • అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన లక్షలాది భక్తులు
    Read full story
  • తిరుమలలో సింపుల్ గా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి
    Fri 12:50

    తిరుమలలో సింపుల్ గా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి

    • ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల నిశ్చితార్థం
    • ఏప్రిల్ 29న తిరుమలలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి
    • మే 1న హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV