నంద్యాలలో విషాదం.. కుటుంబం మొత్తం ఆత్మహత్య
- ఆర్థిక ఇబ్బందులే కారణం!
- ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతి
- మల్దార్పేటలో విషాదం
విగత జీవులుగా మారిన శేఖర్, కళావతి, పిల్లలను చూసి బంధువులు బోరున విలపించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన గ్రామం విషాదంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.