దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
- ఆదర్శ జీవనానికి శ్రీరామ నవమి ప్రేరణ
- నియమబద్ధ జీవనంతో కరోనాను తరిమి కొడదాం
- కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునే మార్గాలను పాటించండి: మోదీ
ఆదర్శ ప్రాయమైన జీవితం గడపాలని శ్రీరాముడు మనకు సందేశమిస్తున్నాడని, కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ఉన్న మార్గాలను పాటించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి గడ్కరీ కూడా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.