Mon 21:25 ఐ లవ్ పవన్ కల్యాణ్ గారు... ప్రకాశ్ రాజ్ తాజా వ్యాఖ్యలు గతంలో పవన్ పై విమర్శలు చేసిన ప్రకాశ్ రాజ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలన్న పవన్ పవన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ప్రకాశ్ రాజ్ తాజాగా పవన్ పై అభిమానం వ్యక్తం చేసిన వైనం ఇద్దరివీ భిన్న రాజకీయ దృక్పథాలు అని వెల్లడి Read full story
Sun 22:28 ఇంధన సంక్షోభం... ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాలు పశ్చిమాసియాలో యుద్ధ సెగలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలకు రెక్కలు ఇంధన ధరల పెరుగుదలతో ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాల కీలక నిర్ణయం విక్టోరియా, టాస్మానియాలలో ప్రజా రవాణా సేవలు ఉచితం విక్టోరియాలో నెల రోజుల పాటు రైళ్లు, బస్సులు, ట్రామ్‌లు ఫ్రీ Read full story
Sun 22:17 అమెరికా 'అవాక్స్' విమానాన్ని పేల్చివేశాం: ఇరాన్ సంచలన ప్రకటన సౌదీ అరేబియాలోని అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడి కీలకమైన ఈ-3 సెంట్రీ నిఘా విమానం ధ్వంసం దాడిలో 10 మందికి పైగా అమెరికా సైనికులకు గాయాలు ఇప్పటివరకు స్పందించని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతీకార చర్యల్లో భాగంగానే ఈ దాడి అని ఇరాన్ ప్రకటన Read full story
Sun 22:08 ముంబై-కేకేఆర్ మ్యాచ్ లో టాస్ పై అనుమానాలు... నెటిజన్ల ఆగ్రహం ముంబై-కోల్‌కతా మ్యాచ్‌లో టాస్ సమయంలో వివాదం కాయిన్ కిందపడిన దృశ్యం చూపించకుండానే ముంబై గెలిచినట్లు ప్రకటన ప్రసార లోపంపై సోషల్ మీడియాలో అభిమానుల తీవ్ర ఆగ్రహం బ్రాడ్‌కాస్టర్, ముంబై యాజమాన్యం ఒకటే కావడంతో ఇలా జరిగిందంటూ ఫ్యాన్స్ అనుమానాలు ముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 220 పరుగుల భారీ స్కోరు Read full story
Sun 21:40 వాంఖెడేలో కేకేఆర్ పరుగుల వెల్లువ... ముంబై ముందు భారీ టార్గెట్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రహానె, అంగ్‌క్రిష్ రఘువంశీ మెరుపు హాఫ్ సెంచరీలు ముంబై బౌలర్లలో 3 వికెట్లతో రాణించిన శార్దూల్ ఠాకూర్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసిన కేకేఆర్ చివర్లో రింకూ సింగ్ మెరుపులతో భారీ స్కోరు నమోదు Read full story
Sun 21:31 'గోల్డ్ మ్యాన్' సూర్యా భాయ్ ధరించింది నకిలీ బంగారం అంట! గోల్డ్ మ్యాన్ కాదు.. రోల్డ్ గోల్డ్ మ్యాన్ హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ సూర్యా భాయ్ నగలు నకిలీవని తేల్చిన ఐటీ శాఖ రాగిపై రోడియం పూత వేసిన ఆభరణాలతో మోసం సోషల్ మీడియా ఇమేజ్ కోసమే నకిలీ బంగారంతో హడావుడి మరో కేసు విచారణలో భాగంగా బయటపడిన సూర్యా భాయ్ బాగోతం Read full story
Sun 21:17 ఒంటిమిట్టకు 85 వేల లడ్డూలు పంపిన టీటీడీ ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం కోసం తిరుమల లడ్డూలు మొత్తం 85 వేల లడ్డూలను ఒంటిమిట్టకు పంపిన టీటీడీ ప్యాకింగ్ కార్యక్రమంలో పాల్గొన్న 300 మంది శ్రీవారి సేవకులు ఏప్రిల్ 1న కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఈ లడ్డూల పంపిణీ Read full story
Sun 20:53 టెస్ట్ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లీనే రావాలి: అంబటి రాయుడు టెస్ట్ జట్టు కెప్టెన్‌గా కోహ్లీని తిరిగి నియమించాలన్న రాయుడు ఇటీవలి ఓటముల నేపథ్యంలో జట్టుకు కోహ్లీ నాయకత్వం అవసరమని స్పష్టీకరణ పలు టెస్టు సిరీస్ ఓటముల ప్రస్తావన Read full story
Sun 20:40 కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి సిఫారసు.. కఠిన చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి సీనియర్ నేత కడియం శ్రీహరి పట్ల అనుచిత ప్రవర్తన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి సిఫారసు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన కేసీఆర్‌కు దళిత వ్యతిరేక చరిత్ర ఉందంటూ రేవంత్ తీవ్ర విమర్శలు ఇది ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ ఎదురుదాడి Read full story
Sun 20:28 'ధురంధర్' మావల్లే హిట్టయింది.. మాకూ వాటా ఇవ్వాలి: ల్యారీ ప్రజల వింత డిమాండ్ రణవీర్ సింగ్ 'ధురంధర్' సినిమాకు కాసుల వర్షం సినిమా ఆదాయంలో వాటా కావాలంటున్న పాక్ ప్రజలు తమ ప్రాంతం పేరు వాడినందుకే ఈ డిమాండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు Read full story