తల్లితో కలిసి వకీల్ సాబ్ సినిమా చూస్తూ చిరంజీవి... ఫొటోలు ఇవిగో!
- పవన్ చిత్రం వకీల్ సాబ్ రిలీజ్
- ఏఎంబీ సినిమాస్ లో సినిమా చూసిన మెగా ఫ్యామిలీ
- ఫొటోలు పంచుకున్న చిరంజీవి
- షో టైమ్ అంటూ ఉత్సాహంగా ట్వీట్
దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమ్మతో పాటు అందరం వకీల్ సాబ్ థియేటర్ లో అంటూ ఓ క్యాప్షన్ జత చేశారు. షో టైమ్ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.