ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాద్‌లో మ‌రో అమెరికన్ కంపెనీ ప్రారంభం.. యువ‌త‌కు ఉద్యోగావకాశాలు
    Wed 11:07

    హైదరాబాద్‌లో మ‌రో అమెరికన్ కంపెనీ ప్రారంభం.. యువ‌త‌కు ఉద్యోగావకాశాలు

    • నాన‌క్ రాం గూడ‌లో వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్‌ట్రానిక్ కేంద్రం
    • కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
    • బీఎస్‌ఆర్‌ టెక్‌పార్క్‌లో రూ.1,200 కోట్లతో ఏర్పాటు
    • మొద‌ట 1,000 మందికి ఉద్యోగాలు
    • భ‌విష్య‌త్తులో మరో 4,000 మందికి  
    Read full story
  • గుడివాడలో వేంకటేశ్వరస్వామి బంగారు కిరీటం తాకట్టు
    Wed 19:17

    గుడివాడలో వేంకటేశ్వరస్వామి బంగారు కిరీటం తాకట్టు

    • 2025లో స్వామివారికి కిరీటాన్ని సమర్పించిన దాత మాటూరు సుబ్బారావు
    • రూ. 38 లక్షలకు తాకట్టు పెట్టిన కమిటీ సభ్యులు
    • జరిగిన నిర్వాకంపై మండిపడుతున్న భక్తులు
    Read full story
  • వరంగల్ జంట హత్యల కేసు.. నిందితుడికి మరణశిక్ష
    Wed 19:05

    వరంగల్ జంట హత్యల కేసు.. నిందితుడికి మరణశిక్ష

    • 2024 జూలై 10న జంట హత్యలు
    • చెన్నారావుపేట మండలం చింతల తండాలో ఘటన
    • హంతకుడు మరణించేంత వరకు ఉరి తీయాలని తీర్పు వెలువరించిన జడ్జి
    Read full story
  • బండి భగీరథ్ పోక్సో కేసు.. మరో సెక్షన్ ను జత చేసిన పోలీసులు
    Wed 18:52

    బండి భగీరథ్ పోక్సో కేసు.. మరో సెక్షన్ ను జత చేసిన పోలీసులు

    • కేసు నమోదైన వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన భగీరథ్
    • ఫోన్ లోని డేటాను డిలీట్ చేసిన వైనం
    • సాక్ష్యాలను ధ్వంసం చేసిన సెక్షన్ జత చేసిన పోలీసులు
    Read full story
  • వైభవ్ సూర్యవంశీ మైండ్ సెట్ కూడా భిన్నంగా ఉంది: కుంబ్లే
    Wed 18:23

    వైభవ్ సూర్యవంశీ మైండ్ సెట్ కూడా భిన్నంగా ఉంది: కుంబ్లే

    • ఐపీఎల్ లో విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ
    • ఐపీఎల్ ఒకే సీజన్ లో 59 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్
    • ఇప్పటికే 53 సిక్సర్లు కొట్టిన సూర్యవంశీ
    • రాజస్థాన్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తే గేల్ రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేస్తాడన్న కుంబ్లే
    Read full story
  • సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు.. 66 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
    Wed 17:59

    సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు.. 66 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

    • ఆపరేషన్ ఆక్టోబస్‌ 3.0లో భాగంగా వారిని అరెస్టు చేసిన పోలీసులు
    • 13 రాష్ట్రాల్లో దాడుల నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు
    • 1,194 ఘోస్ట్ సిమ్ కార్డుల గుర్తింపు
    Read full story
  • ఫర్టిలైజర్ డీలర్లు, గోడౌన్లపై తనిఖీలు చేపట్టండి: అచ్చెన్నాయుడు
    Wed 17:40

    ఫర్టిలైజర్ డీలర్లు, గోడౌన్లపై తనిఖీలు చేపట్టండి: అచ్చెన్నాయుడు

    • ఎరువులను పక్కదారి పట్టిస్తున్న వారిపై అచ్చెన్నాయుడు ఆగ్రహం
    • అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
    • అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ జరపాలన్న మంత్రి
    Read full story
  • అవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: జమియత్ ఉలేమా చీఫ్
    Wed 17:38

    అవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: జమియత్ ఉలేమా చీఫ్

    • ఈ పవిత్ర జంతువు చుట్టూ విద్వేషపూరిత ప్రసంగాలు, దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్య
    • ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడి
    • మతం పేరుతో జరిగే రాజకీయాల వల్ల ఎవరి ప్రాణాలు పోకూడదన్న సయ్యద్
    Read full story
  • ఉద్యోగం ఉఫ్‌.. అమెరికాలో ఉండేందుకు 60 రోజులే గడువు!
    Wed 17:30

    ఉద్యోగం ఉఫ్‌.. అమెరికాలో ఉండేందుకు 60 రోజులే గడువు!

    • కంపెనీల లేఆఫ్స్‌తో ఉద్యోగులకు కష్టాలు
    • ఉద్యోగం పోయాక 60 రోజులే గడువు 
    • ప్రత్యామ్నాయంగా విజిటర్ వీసాలకు దరఖాస్తు
    • వాటినీ తిరస్కరిస్తున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
    Read full story
  • పాకిస్థాన్, ఉగ్రవాదుల భాష: రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం
    Wed 17:10

    పాకిస్థాన్, ఉగ్రవాదుల భాష: రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం

    • మోదీ, అమిత్ షా, ఆరెస్సెస్‌పై రాహుల్ గాంధీ విమర్శలు
    • ఆయన వ్యాఖ్యలు ఉగ్రభాషను పోలి ఉందన్న బీజేపీ 
    • ఆయన వ్యాఖ్యల వెనుక పాక్ హస్తం ఉందని ఆరోపణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV