హైదరాబాదులో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ షురూ
- పవన్ హీరోగా వకీల్ సాబ్
- పింక్ చిత్రానికి రీమేక్
- వేణు శ్రీరామ్ దర్శకత్వం
- శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ కార్యక్రమానికి క్రిష్ జాగర్లమూడి, ఏఎం రత్నం, బండ్ల గణేశ్ తదితరులు కూడా విచ్చేశారు. బాలీవుడ్ లో విశేష ప్రజాదరణ పొందిన పింక్ చిత్రానికి రీమేక్ గా తెలుగులో వకీల్ సాబ్ చిత్రం తెరకెక్కించారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటించింది.