ప్రపంచకప్ షూటింగ్ లో ఎవరికీ అందనంత ఎత్తులో భారత్
- ఢిల్లీ వేదికగా వరల్డ్ కప్ షూటింగ్ పోటీలు
- భారత్ ఇప్పటివరకు 30 పతకాలు
- 15 పసిడి పతకాలు చేజిక్కించుకున్న భారత షూటర్లు
- అమెరికా ఖాతాలో 4 స్వర్ణాలు
- భారత్ తర్వాత రెండో స్థానంలో అమెరికా
ఇక అమెరికా ఈ టోర్నీలో భారత్ తర్వాత రెండోస్థానంలో కొనసాగుతోంది. అమెరికా ఖాతాలో 4 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్య ఉంది. ఏదేమైనా సొంతగడ్డపై జరుగుతున్న పోటీల్లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. ఈ పోటీలకు రేపు ఆఖరి రోజు కాగా, భారత్ ఖాతాలో మరికొన్ని పతకాలు చేరే అవకాశం ఉంది.