వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన భూమా అఖిలప్రియ!
- ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరు
- మొత్తం రాయలసీమకే గర్వకారణం
- ఆయన పేరును జగన్ చిరస్థాయిని చేశారని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో, వైఎస్ జగన్ చేసిన ప్రకటన తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరును పెట్టడం మొత్తం రాయలసీమకే గర్వకారణమని అన్నారు. తొలి స్వాతంత్య్ర సమర యోధుడిగా, రాయలసీమకు చెందిన త్యాగశీలిగా పరిచితమైన ఉయ్యాలవాడ పేరు ఇకపై చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా జగన్ చేశారని అఖిలప్రియ వ్యాఖ్యానించారు.