కొడాలి నానిపై వర్ల రామయ్య, జవహర్ తీవ్ర విమర్శలు
- నాని సభ్యత, సంస్కారాలతో పెరగలేదన్న వర్ల
- నాని ఒక దద్దమ్మ అన్న జవహర్
- చంద్రబాబుపై దుర్భాషలాడటం మానుకోవాలని హితవు
జవహర్ మాట్లాడుతూ, కొడాలి నాని ఒక దద్దమ్మ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలని అన్నారు. జగన్ బెయిలు గురించి నాని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మంత్రి పదవిని కాపాడుకోవడానికి నాని ఎంత దారుణంగానైనా మాట్లాడతారని చెప్పారు. నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు.