కామారెడ్డి జిల్లా స్కూలులో 32 మందికి... నాగోల్ లో 36 మంది బాలికలకు కరోనా పాజిటివ్
- తెలంగాణ విద్యాసంస్థల్లో కరోనా కలకలం
- టేక్రియాల్ కస్బూర్బా విద్యాలయంలో టీచర్లకూ కరోనా
- కరోనా సోకిన విద్యార్థులకు హోమ్ క్వారంటైన్
- ఆందోళన కలిగిస్తున్న కొత్త కేసుల సంఖ్య
అటు... హైదరాబాదు నాగోల్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో 36 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడి కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దాంతో మిగిలిన విద్యార్థినులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.