01 Wed 07:58 విజయవాడలో నడిరోడ్డుపై బీర్లు తాగుతూ వైసీపీ కార్యకర్తల వీరంగం! ఖాళీ సీసాలను రోడ్డు మధ్యలో పగలగొట్టి బీభత్సం బైక్ విన్యాసాలతో హడలెత్తించిన వైనం అరగంట పాటు కొనసాగిన వికృత చేష్టలు
02 Wed 14:05 జగన్ స్పైడర్ సినిమాలో సైకో విలన్ మాదిరి ప్రవర్తిస్తున్నారు: మంత్రి అనగాని రాష్ట్రంలో ఏ ఇద్దరు నేతలు కలిసి ఉన్నా జగన్ భరించలేకపోతున్నారన్న అనగాని కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే గొడ్డలి పార్టీ లక్ష్యమని విమర్శ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసులో సీఐడీ దర్యాప్తు పూర్తి కావచ్చిందని వెల్లడి
03 Wed 13:51 'జగన్ సార్'.. బసవతారకం వేదికపై యువతి ప్రసంగం వైరల్.. ఆ జగన్ ఈయనే! బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 25 ఏళ్ల వేడుకలు క్యాన్సర్ నుంచి కోలుకున్న యువతి ప్రసంగం వైరల్ 'జగన్ సార్' అంటూ ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో చర్చ ఆమె చెప్పింది మాజీ సీఎం గురించి కాదు, బాలయ్య వీరాభిమాని అనంతపురం జగన్ గురించి బాలయ్య చొరవ, జగన్ సహాయంతోనే యువతికి వైద్యం
04 Wed 13:39 మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలా? ఈ 4 విషయాలు నేర్పించండి! 10 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక నైపుణ్యాలు కీలకం కొత్త గ్రూపుల్లో కలవడం నేర్పించాలి విభేదాలను ఆరోగ్యకరంగా ఎదుర్కోవాలి బాడీ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకోవడం అవసరం భావాలను స్పష్టంగా చెప్పగలగాలి
05 Wed 13:27 కొత్త హీరోయిన్లపై అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు! నేటి హీరోయిన్లు ముందే ప్రిపేరై వస్తున్నారని ప్రశంస రిస్క్ తీసుకునే విషయంలో వెనుకంజ వేస్తున్నారని అభిప్రాయం మల్టీస్టారర్ చిత్రాలపై ఆసక్తి తగ్గిందని వ్యాఖ్య స్క్రీన్ పంచుకోవడానికి కొందరు ఇష్టపడటం లేదన్న అక్షయ్ మల్టీస్టారర్‌లు పరిశ్రమకు అవసరమని సూచన
06 Wed 13:20 కొక్కిలగడ్డ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఐటీ శాఖ మంత్రి పాఠశాల భవనం ప్రారంభించిన అనంతరం ఆలయానికి రాక పర్యటనలో మంత్రితో పాటు పాల్గొన్న ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు
07 Wed 13:13 రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తాం: వసంత కృష్ణప్రసాద్ ప్రజాహితమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న వసంత కృష్ణప్రసాద్ కొండపల్లి ప్రజాదర్బార్ కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన వైనం ప్రజలకు అధికారులు అండగా ఉండాలన్న ఎమ్మెల్యే
08 Wed 13:08 అందుకే విద్యాశాఖను ఎంచుకున్నా.. విద్యార్థులు చదవకపోతే సీఎం నాకు మైనస్ మార్కులు వేస్తారు: మంత్రి లోకేశ్ సంస్కరణలు పూర్తయ్యాయని, ఇక ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ధ పెట్టాలని సూచన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమష్టి కృషితో ఏపీ మోడల్ విద్యను సాధిద్దామని పిలుపు లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు నేరుగా తనతో సమస్యలు పంచుకోవచ్చని వెల్లడి కొక్కిలిగడ్డ హైస్కూలులో రూ.1.4 కోట్లతో నిర్మించిన నూతన భవనాల ప్రారంభోత్సవం
09 Wed 13:00 ‘పుత్రోత్సాహం’ అంటే ఇదే.. తండ్రిగా గర్వపడుతున్నా: రామ్ చరణ్‌పై చిరంజీవి భావోద్వేగ ట్వీట్ రామ్ చరణ్‌ను 'న్యూ ఏజ్ మెగాస్టార్' అని ప్రశంసించిన ప్రధాని మోదీ కొడుకుపై ప్రధాని ప్రశంసలతో పొంగిపోయిన తండ్రి చిరంజీవి సుమతీ శతక పద్యంతో సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ఒక తండ్రిగా గర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసిన మెగాస్టార్ చరణ్ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించిన చిరు
10 Wed 12:49 డైనోసార్లకంటే ముందే భూమిపై భారీ విపత్తు.. 300 కోట్ల ఏళ్ల రహస్యం బయటపడింది 300 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఢీకొట్టిన భారీ ఉల్క ఆస్ట్రేలియాలోని నార్త్ పోల్ డోమ్‌లో ఆధారాల గుర్తింపు ప్రపంచంలోనే అత్యంత పురాతన ఉల్కా బిలంగా గుర్తింపు జిర్కాన్ ఖనిజం ద్వారా ఘటన కాలం నిర్ధారణ అపటైట్ విశ్లేషణలోనూ అదే ఫలితం