Ayyanna Patrudu: విజయసాయిరెడ్డీ, ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదు కదా..?: అయ్యన్నపాత్రుడు

TDP leader Ayyanna Patrudu comments in twitter
షార్ట్స్‌లో చూడండి
సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యంగ్యంగా స్పందించారు. బాబాయ్ హత్య కేసు తేల్చమంటూ ఓ వైపు నుంచి ఒక చెల్లి అడుగుతోందని, సైకో వేషాలు భరించలేక ఇంకో చెల్లి కొత్త పార్టీ పెడుతోందని అయ్యన్న పేర్కొన్నారు. ఈ విధంగా రెండు వైపుల నుంచి జగ్గడు నలిగిపోతున్నాడు... ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదు కదా..? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.
Go Back to Shorts
Ayyanna Patrudu
Vijay Sai Reddy
Sharmila
Party
Andhra Pradesh

More Telugu News