అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్‌గా వరుసగా నాలుగోసారి ఎన్నికైన నాన్సీ పెలోసీ
- ఏడు ఓట్ల స్వల్ప తేడాతో గట్టెక్కిన వైనం
- ఆమెకు 216, ప్రత్యర్థి కెవిన్‌కు 209 ఓట్లు
- ట్రంప్, పెలోసీ మధ్య రెండేళ్లుగా ఘర్షణ వాతావరణం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడంలో పెలోసీ పాత్ర ఉందన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. దీంతో ట్రంప్, పెలోసీ మధ్య గత రెండేళ్లుగా ఘర్షణ వాతావరణం నెలకొంది.