సంక్రాంతికి గన్నవరం-హైదరాబాద్ మధ్య స్పైస్‌జెట్ ప్రత్యేక విమాన సర్వీసులు
- పండుగ రద్దీని తట్టుకునేందుకే..
- 10-31 మధ్య ప్రతి రోజూ సర్వీసులు
- 11-28 మధ్య మరో కొత్త సర్వీసు
11వ తేదీ నుంచి 28 వరకు మరో కొత్త సర్వీసు అందుబాటులోకి వస్తుంది. ఈ విమానం విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి 4.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. 16 నుంచి 30 వరకు మరో విమాన సర్వీసు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఇది మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడలో బయలుదేరి 3.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని స్పైస్‌జెట్ తెలిపింది.