'వకీల్ సాబ్' నుంచి పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్ పిక్ లీక్!
- ఓ సాంగ్ చిత్రీకరణలోని దృశ్యం
- శ్రుతిహాసన్ చెయ్యి పట్టుకుని ఉన్న పవన్
- ఇప్పటికే సినిమాపై పలు లీక్ లు
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, శ్రుతిహాసన్ తో ఇది పవన్ కు మూడో చిత్రమన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో మంచి హిట్ కొట్టిన 'పింక్' రీమేక్ గా ఇది రూపొందుతుండగా, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వ్యవహరిస్తుండగా, బోనీ కపూర్, దిల్ రాజులు నిర్మాతలు.