ఏపీలో కొత్త సంవత్సర వేడుకలు లేవు.... ఆ రెండ్రోజులు రాష్ట్రమంతటా కర్ఫ్యూ
- కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిర్ణయం
- డిసెంబరు 26 నుంచి జనవరి 1 వరకు అన్ని వేడుకలు రద్దు
- బార్లు, వైన్ షాపుల వేళల కుదింపు
- జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో సెకండ్ వేవ్
- హెచ్చరించిన నిపుణులు
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గినా, జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో కరోనా మరోసారి ప్రజ్వరిల్లే అవకాశం ఉందని కేంద్రం వైద్య సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.