ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఏపీలో ఓ మోస్తరు వర్షాలు
- ఏపీకి మరోసారి వర్షసూచన
- రానున్న రెండ్రోజుల పాటు వర్షాలు
- ఉత్తరాంధ్ర మినహా మిగతా జిల్లాల్లో వర్షాలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల శాఖ
ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరించింది. కాగా, బురేవి తుపాను ప్రభావంతో నిన్నటి వరకు కూడా ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో వానలు కురిశాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో గణనీయమైన స్థాయిలో వర్షపాతం నమోదైంది.