బిగ్ బాస్ కు ఎందుకెళ్లానో అర్థం కావడం లేదు: నోయల్
- బిగ్ బాస్ మనకు అవసరం లేదు
- ఇప్పుడు నేను బిగ్ బాస్ చూడటం లేదు
- హారిక, అభిజిత్ లకు మద్దతుగా ఉంటా
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నోయల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలు బిగ్ బాస్ కు ఎందుకెళ్లానో కూడా తనకు అర్థం కావడం లేదని చెప్పాడు. బిగ్ బాస్ మనకు అవసరం లేదనే విషయం అర్థమైందని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం తాను బిగ్ బాస్ షో చూడటం లేదని చెప్పాడు. అయితే, హారిక, అభిజిత్ కు తాను మద్దతుగా ఉంటానని తెలిపాడు.