Rashmika Mandanna: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రష్మిక మందన్న... వీడియో ఇదిగో!

Rashmika Spotted at Hyderabad Airport
  • సోమవారం హైదరాబాద్ కు వచ్చిన రష్మిక
  • మాస్క్ ధరించివున్నా గుర్తుపట్టిన అభిమానులు
  • వైరల్ అవుతున్న వీడియో
తెలుగుతో పాటు కన్నడలోనూ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక మందన్న, లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ రద్దు కావడంతో, ఇంటి పట్టునే ఉంది. అయినప్పటికీ, సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తన అభిమానులకు తన గురించిన అప్ డేట్స్ ను ఇస్తూనే ఉంది.

తాజాగా ఈ అందాల భామ సోమవారం నాడు హైదరాబాద్ కు చేరుకుంది. గ్రే కలర్ ఫుల్ సూట్ వేసుకుని, ముఖానికి మాస్క్ ధరించివున్నా, ఆ సమయంలో ఎయిర్ పోర్టులోని కొందరు ఆమెను గుర్తు పట్టి వీడియో తీశారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు. 
Rashmika Mandanna
Hyderabad
Airport
Viral Videos

More Telugu News