హైదరాబాదును మేం చూసుకుంటాం... కేటీఆర్ అమెరికాకు, కేసీఆర్ ఫాంహౌస్ కు పోవాలి: రఘునందన్
- రాజుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి
- బీజేపీ అభ్యర్థుల తరఫున రఘునందన్ ప్రచారం
- టీఆర్ఎస్ నేతలపై విమర్శలు
హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. హైదరాబాదు అభివృద్ధి అంశాన్ని తాము చూసుకుంటామని, కేసీఆర్ ఫాంహౌస్ కు, కేటీఆర్ అమెరికాకు పోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు. మౌలాలి డివిజన్ లో బీజేపీ అభ్యర్థి సునీతా యాదవ్ తరఫున రఘునందన్ రావు ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.