01 Tue 10:44 నీకు బీహార్ ప్రజలు పుట్టినరోజు కానుకను ఇవ్వబోతున్నారు: తనయుడితో లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీ జైల్లో ఉన్న లాలూ ప్రసాద్ జైల్లో ఉన్న లాలూ సహాయకుడికి ఫోన్ చేసిన తేజస్వి కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన లాలూ
02 Mon 09:46 కీరదోస తింటే అనారోగ్యమా? ఈ విషయాలు తెలుసుకోండి..! కీరదోసతో ఆరోగ్యానికి మేలు కొందరికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం చేదు కీరదోస తినొద్దు కొందరికి ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం అరుదుగా అలర్జీ రావచ్చు
03 Mon 09:33 హిందూ మహాసముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగలాల శ్మశానవాటిక .. 50 లక్షల ఏళ్ల నాటి రహస్యాలు వెలుగులోకి! ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో 7,002 మీటర్ల లోతున శ్మశాన వాటికను గుర్తించిన చైనా పరిశోధకులు 50 లక్షల ఏళ్ల నాటి 500 తిమింగలాల శిలాజాలను కనుగొన్న వైనం సముద్ర గర్భంలోని అరుదైన జీవులకు ఆహారంగా, ఆవాసంగా మారిన అవశేషాలు
04 Mon 09:29 బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..! దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో పసిడి రేట్లలో నిలకడ హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,070
05 Mon 08:54 ప్రజలను కుక్కలతో పోల్చానా?.. వారు నాకు తల్లితో సమానం: రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల ప్రకటించిన రాఘవ లారెన్స్ ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఇది పూర్తిగా అబద్ధమంటూ వీడియోతో క్లారిటీ ఇచ్చిన లారెన్స్ కొత్త వాతావరణానికి అలవాటు పడటం గురించే మాట్లాడానని వెల్లడి
06 Mon 08:51 మ్యాచ్ డ్రా.. సంస్కృతి విన్.. జపాన్ అభిమానులపై ప్రశంసల వర్షం ఫిఫా 2026 ప్రపంచకప్‌లో జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ 2-2తో డ్రా మ్యాచ్ అనంతరం టెక్సాస్ స్టేడియాన్ని శుభ్రం చేసిన జపాన్ అభిమానులు చెత్తను సేకరించేందుకు నీలిరంగు ప్లాస్టిక్ సంచులను వినియోగం 1998 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్న జపాన్ ఫ్యాన్స్ వారి క్రమశిక్షణ, సామాజిక బాధ్యతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు
07 Mon 08:43 ప్రయాణికుల ధైర్యం.. పోలీసుల కాల్పులు.. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో తప్పిన భారీ దోపిడీ సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి దుండగుల విఫలయత్నం అప్రమత్తమైన ప్రయాణికులతో దొంగల పరార్ నిందితులను అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు బాపట్ల సమీపంలో ఘటన, ఇద్దరు మహిళల నుంచి బంగారం అపహరణ
08 Mon 08:36 ఇరాన్ నిధులపై ట్రంప్ మెలిక.. రూ.లక్ష కోట్ల నిధులపై వీడని ప్రతిష్టంభన అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం ఖరారు మూడు నెలల సైనిక ఉద్రిక్తతలకు ముగింపు జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారికంగా సంతకాలు హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన నిలిచిపోయిన నిధుల విడుదలే ఒప్పంద అమలుకు కీలకం
09 Mon 08:33 తిరుమలలో వీడియో వివాదం.. క్షమాపణ చెప్పిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తిరుమలలో పవన్ కల్యాణ్ అభిమానుల వీడియోపై వివాదం 'పవన్ కల్యాణ్ అనే నేను' పుస్తకంతో ప్రచారంపై విమర్శలు నిబంధనలు ఉల్లంఘించామంటూ భక్తుల నుంచి అభ్యంతరాలు పొరపాటు జరిగిందంటూ క్షమాపణలు చెప్పిన అభిమానులు
10 Mon 08:32 భారత్, పాక్ మ్యాచ్ కోసం స్టేడియానికి పోటెత్తిన అభిమానులు.. పాత రికార్డు బ్రేక్..! భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ సరికొత్త రికార్డు రికార్డు స్థాయిలో 18,814 మంది అభిమానులు హాజరు టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం