ట్రంప్ కు ఉద్యోగాన్ని ఆఫర్ చేసిన జెరూసలేమ్ మునిసిపాలిటీ!
- ట్రంప్ ను హేళన చేసిన అధికారులు
- అనుకోకుండా పోస్ట్ పడిందని వివరణ
- ఉద్యోగ ఆఫర్ డిలీట్
ఇది వైరల్ కావడంతో వెంటనే దాన్ని ఉన్నతాధికారులు తొలగించారు. ఈ పోస్ట్ అనుకోకుండా వచ్చిందని పురపాలక అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ట్రంప్ కు ఉద్యోగం ఇచ్చేందుకు తాము సిద్ధమంటే, తాము సిద్ధమని పలు కంపెనీలు చెబుతున్నాయి.