'బిగ్ బాస్' లీక్... నేడు అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్!
- ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు ఎలిమినేట్
- నేడు మాస్టర్ వెళ్లనున్నారంటున్న లీక్ వీరులు
- మరికొన్ని గంటల్లో టీవీలో ఎపిసోడ్
అమ్మ రాజశేఖర్ ను బ్యాగ్ సర్దుకోవాలని చెప్పిన హోస్ట్ నాగార్జున, చివరి క్షణాల్లో సేవ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక, నేటి ఎపిసోడ్ లో మాస్టర్ హౌస్ బయటకు వస్తారా? ఎలిమినేషన్ ఎపిసోడ్ ఎలా సాగుతుంది? తన చేతికి లభించే బాంబ్ ను మాస్టర్ ఎవరిపై ప్రయోగిస్తారు? అన్న విషయం తెలియాలంటే, మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.