బీహార్‌లో నేడు తుది విడత ఎన్నికలు.. బరిలో 1,204 మంది అభ్యర్థులు
- నేటితో ముగియనున్న ఎన్నికల ప్రక్రియ
- ఓటుహక్కు వినియోగించుకోనున్న 2.34 కోట్ల మంది
- ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు
ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో ఉన్న 30 శాతం ముస్లిం జనాభాపై ఎంఐఎం ఆశలు పెట్టుకుంది. ఇక్కడ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టిన అసద్, వారి కోసం విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. మరోవైపు, ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ కూడా బీహార్‌లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రతిపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన మోదీ, నితీశ్‌కే మళ్లీ పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.