శ్రీ కృష్ణుడి గెటప్‌లో మహేశ్ బాబు.. వైరల్ అవుతోన్న ఫొటో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీ కృష్ణుడి గెటప్‌లో మహేశ్ బాబు.. వైరల్ అవుతోన్న ఫొటో

mahesh  pic goes viral
  • రూపొందించిన అభిమాని
  • మహాభారతంలో కృష్ణుడుగా మహేశ్ నటిస్తే ఇలా ఉంటుందని కామెంట్లు
  • ప్రస్తుతం మహేశ్ చేతిలో సర్కారు వారి పాట సినిమా
కృష్ణుడి గెటప్‌లో మహేశ్ బాబు ఉన్నట్లు ఓ అభిమాని గ్రాఫిక్స్ సాయంతో రూపొందిచిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మహాభారతంలో కృష్ణుడుగా మహేశ్ బాబు నటిస్తే ఆయన‌ ఎలా ఉంటాడో తెలియజేసేలా ఈ ఫొటో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, సరిలేరు నీకెవ్వరు సినిమా అనంతరం మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా పనులు వాయిదా పడ్డాయి. సామాజిక మాధ్యమాల్లో మహేశ్ బాబుకు ఎంతో క్రేజ్ ఉంది. ఆయనకు ట్విట్టర్‌లో కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. సామాజిక కార్యక్రమాలకు కూడా సాయం చేస్తూ మహేశ్ బాబు చాలా మందికి తోడుగా నిలుస్తున్నాడు.
Mahesh Babu
Tollywood
Viral Pics

More Telugu News